Frenuloplasty
Frenuloplasty:
A Surgical Solution for a Tight Frenulum
This condition, known as frenulum breve, can cause pain and discomfort during sexual activity or even tearing during erection. Frenuloplasty emerges as a surgical solution to address these issues.
ఫ్రేనులోప్లాస్టీ
బిగుతుగా ఉండే “ఫ్రెనులమ్కు” శస్త్రచికిత్స ద్వారా పరిష్కారం.
శరీరంలోని ఇతర భాగాల వలె, పురుషాంగం లో కుడా పుట్టుకతో కొన్ని శరీర నిర్మాణ వైవిధ్యాలను ఉండవచ్చు. “ఫ్రేనులమ్ బ్రీవే” అటువంటి ఒక వైవిధ్యం.
ఫ్రాన్యులమ్ అనేది పురుషాంగం యొక్క దిగువ భాగంలో ఉండే చర్మం యొక్క చిన్న మడత, ఇది అంగము యొక్క ముందరి చర్మాన్ని గ్లాన్స్ (తల)కి కలుపుతుంది.
కొంతమంది పురుషులలో, ఈ ఫ్రాన్యులం అసాధారణంగా పొట్టిగా లేదా గట్టిగా ఉండవచ్చు. “ఫ్రేనులమ్ బ్రీవే” అని పిలువబడే ఈ పరిస్థితి లైంగిక చర్య సమయంలో నొప్పి మరియు అసౌకర్యాన్ని కలిగిస్తుంది లేదా అంగస్తంభన సమయంలో కూడా చిరిగిపోతుంది.
ఈ సమస్యలను పరిష్కరించడానికి శస్త్రచికిత్సా పరిష్కారంగా ఫ్రేనులోప్లాస్టీ ఉద్భవించింది.
Dr Satish Kumar GS
తరచుగా అడిగే ప్రశ్నలు
సున్తీ చేసే విధానాలు
- బ్లేడుతో కోయడం
- లేజర్‌తో చేయడం
- స్టాప్లెర్ అనే కొత్త పద్ధతి
స్టాప్లెర్ ద్వారా సున్తీ ఎందుకు?
- అదే రోజు ఇంటికి వెళ్ళవచ్చు,
- 3-4 గంటలలో ఇంటికి వెళ్ళవచ్చు
- కుట్లు ఉండవు
- ఎంత టైట్ గా స్కిన్ ఉన్నవారికైనా – (అక్కడక్కడే మత్తు ఇచ్చి) సులువుగా ఆపరేషన్ చేయవచ్చు
- అక్కడక్కడే మత్తు ఇవ్వడం, కొన్ని గంటల తరువాత నిద్ర లేవడం లాంటిది ఉండదు
- బ్లడ్ లాస్ చాలా తక్కువ, (కొన్ని చుక్కల రక్తం మాత్రమే)
- కుట్లు లేక పోవడం వలన నొప్పి అనేది అస్సలు ఉండదు.
- చాలా అరుదుగా కొందరు నొప్పి ఉందని చెప్తారు
- మరుసటి రోజే, స్కూల్, కాలేజీ, లేదా జాబ్/వర్క్ కు హాయిగా వెళ్లిపోవచ్చు – దూర ప్రయాణాలు, విమాన ప్రయాణాలు చేయవచ్చు.
- స్టెప్లెర్ తో సున్తీ ఆపరేషన్ కు అక్కడ వరకే మత్తు ఇచ్చి , పేషెంట్ తో మాట్లాడుతూనే చేయవచ్చు – 15-20 నిమిషాలలో కంప్లీట్ అయిపోతుంది.
- షుగర్ ఉన్నవాళ్లకు – బేలనోపాస్తయిటిస్ (Baleno posthitis) అనే ప్రాబ్లెమ్ వలన చర్మం వెనక్కు రాక మూత్ర విసర్జన కష్టం గా మారి, ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి.
- ఈ బేలనోపాస్తయిటిస్ (Baleno posthitis) ప్రాబ్లెమ్ రాక ముందే సున్తీ చేయించుకోవడానికి స్టాప్లెర్ మంచి తేలికైన పద్దతి
షుగరు ఉన్నవాళ్లకి సున్తీ అవసరం ఎందుకు?
- షుగరు వలన అంగం చివర చర్మం పగుళ్లు వచ్చి నెప్పిగా ఉండటం, నెత్తురు, నీరు కారడం జరుగుతుంది. –
- బాలనోపాస్తయిటిస్ (Baleno posthitis) అనే ప్రాబ్లం వలన అంగం చివర చర్మం చర్మం ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి.
- షుగరు ఉన్నవాళ్లు, అంగం పైన వచ్చే పగుళ్లు, లేదా సలిపిరి / మంటలను మొట్టమొదట్లో పట్టించుకోకుండా వదిలివేస్తే, అవి క్రమంగా త్రీవమైన ఇన్ఫెక్షన్స్ గా మారి పురుషాంగము బాగా వాచి బాగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
- షుగర్ ఉన్నవాళ్లకు మూత్ర విసర్జన నాళ ఇన్ఫెక్షన్లు ఎక్కువ గా వస్తుంటాయి . వీటి నుంచి సున్తీ ఆపరేషన్ వలన రక్షణ కల్పించవచ్చు.
- -కొందరికి సెక్స్ లో పాల్గొనటానికి ఇబ్బంది గా ఉంటుంది.
- ఈ ప్రాబ్లమ్స్ రాక ముందే సున్తీ చేయించుకోవటం మంచిది.
- షుగరు ఉన్నవాళ్లు, అంగం పైన వచ్చే పగుళ్లు, లేదా సలిపిరి / మంటలను పట్టించుకోకుండా వదిలివేస్తే, అవి క్రమంగా త్రీవమైన ఇన్ఫెక్షన్స్ గా మారి పురుషాంగము బాగా వాచి బాగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ వాపు తగ్గిన తరువాత స్టాప్లెర్ తో సున్తీ చేయించుకోవటం మంచిది .. ఈ వాపు తగ్గడానికి ‘డోర్సల్ స్లిట్ అనేది ఉపయోగ
BXO -Balanitis Xerotica Obliterans "బలనైటిస్ క్సీరోటికా ఒబ్లిట్రాన్స్"
- వీరికి అంగం యొక్క చర్మం పై తెల్ల మచ్చలు , ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమ్మేషన్ల తో పాటు మూత్ర నాళం లో కొన్ని అవరోధాలు కూడా ఉండవచ్చు
- వీరికి సున్తీ చేయించుకోవడానికి స్టాప్లెర్ మంచి తేలికైన పద్దతి
Plan For Your Visit
Diagnosis
Please fix an appointment and get checked
Lab
You will typically undergo Hemogram, Screening, Clotting and bleed time tests, Urine tests. And others if needed
Questions
If you have more questions, please come for a personal checkup and advice