Circumcision
Stapler Circumcision Lowest Cost
What is circumcision?
Circumcision is a surgical procedure in which the foreskin, a fold of skin that covers the head of the penis, is removed. The procedure is typically performed on newborn males for cultural, religious, or health reasons. It is a common practice in some parts of the world, but less so in others.
సున్తీ అంటే ఏమిటి
సున్తీ అంటే పురుషాంగం ముందటి తొడుగు లాంటి చర్మాన్ని తొలగించటం. సున్తీ కొన్ని దేశాలలో ఆచారంగా పరిగణిస్తారు. కొందరు మతపరంగా ఆచరిస్తారు. కొందరు ఆ భాగానికి సున్తీ చేయడం వలన అంగం శుభ్రంగా ఉంటుందని భావిస్తారు. సున్తీ కొన్ని దేశాలలో సర్వ సాధారణం.
సున్తీ వలన ప్రయోజనాలు
- సున్తీ అంటే పురుషాంగం ముందటి తొడుగు లాంటి చర్మాన్ని తొలగించటం.
- సున్తీ చేయించడం వలన పురుషాంగం ను శుభ్రం చేసుకోవడం సులభం అవుతుంది.
- చిన్న వయస్సులో సున్తీ ఆపరేషన్ చేయించుకుంటే, పెద్దయ్యిన తరువాత పురుషాంగ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ
- సున్తీ చేయించుకున్న వారి భార్యలకు కూడా రక్షణ కలుగుతుంది. వారికి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ
- సున్తీ , పరిసరాల అంటువ్యాధుల నుంచి పురుషాంగం కు రక్షణ ఇస్తుంది
- సున్తీ ఆపరేషన్ చేయించుకుంటే మూత్ర విసర్జన నాళ ఇన్ఫెక్షన్లు తక్కువ
- సున్తీ చేయించుకున్న వారికి లైంగిక వ్యాధులు సంక్రమించే అవకాశం తక్కువ (HIV మరియు STD)
- సున్తీ చేయించడం వలన ప్రయోజనాలు తప్ప నష్టాలు లేవు
- లైంగిక చర్య సులభతరంగా ఉంటుంది అని కొందరి అభిప్రాయం
సున్తీ ఎవరికి ఉపయోగం?
- ముందు చర్మం వెనక్కి లాగడానికి నెప్పి/ఇబ్బంది ఉన్న వారికి
- అంగం పై చర్మం ఎక్కువగా ఉన్నవారికి సున్తీ ఆపరేషన్ ఉపయోగం
- చర్మం టైట్ ఉండి , సంభోగం లో కష్టం ఉన్నవారికి ఉపయోగం
- షుగరు వలన అంగం చివర చర్మం పగుళ్లు వచ్చి నెప్పిగా ఉండటం, నెత్తురు, నీరు కారడం జరుగుతుంది.
- మూత్ర విసర్జనప్పుడు చర్మం వెనక్కు పూర్తిగారాని వారికి సున్తీ ఆపరేషన్ ఉపయోగం
- ముందు చర్మం గట్టిగా పట్టుకున్నవారికి. వీరికి అంగస్థంబన ప్రాబ్లెమ్ లేకపోయినా, సంభోగం లో చర్మం పూర్తి గా వెనక్కు రాకపోవటం వలన నెప్పి ఉన్నవారికి / సెక్స్ చేయలేకపోతున్నవారికి
స్టాప్లెర్ ద్వారా సున్తీ ఎందుకు?
స్టాప్లెర్ ద్వారా సున్తీ ఎందుకు?
- అదే రోజు ఇంటికి వెళ్ళవచ్చు,
- 3-4 గంటలలో ఇంటికి వెళ్ళవచ్చు
- కుట్లు ఉండవు
- ఎంత టైట్ గా స్కిన్ ఉన్నవారికైనా – (అక్కడక్కడే మత్తు ఇచ్చి) సులువుగా ఆపరేషన్ చేయవచ్చు
- అక్కడక్కడే మత్తు ఇవ్వడం, కొన్ని గంటల తరువాత నిద్ర లేవడం లాంటిది ఉండదు
- బ్లడ్ లాస్ చాలా తక్కువ, (కొన్ని చుక్కల రక్తం మాత్రమే)
- కుట్లు లేక పోవడం వలన నొప్పి అనేది అస్సలు ఉండదు.
- చాలా అరుదుగా కొందరు నొప్పి ఉందని చెప్తారు
- మరుసటి రోజే, స్కూల్, కాలేజీ, లేదా జాబ్/వర్క్ కు హాయిగా వెళ్లిపోవచ్చు – దూర ప్రయాణాలు, విమాన ప్రయాణాలు చేయవచ్చు.
- స్టెప్లెర్ తో సున్తీ ఆపరేషన్ కు అక్కడ వరకే మత్తు ఇచ్చి , పేషెంట్ తో మాట్లాడుతూనే చేయవచ్చు – 15-20 నిమిషాలలో కంప్లీట్ అయిపోతుంది.
షుగరు ఉన్నవాళ్లకి సున్తీ అవసరం ఎందుకు?
- షుగరు వలన అంగం చివర చర్మం పగుళ్లు వచ్చి నెప్పిగా ఉండటం, నెత్తురు, నీరు కారడం జరుగుతుంది.
- బాలనోపాస్తయిటిస్ (Baleno posthitis) అనే ప్రాబ్లం వలన అంగం చివర చర్మం చర్మం ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి.
- షుగరు ఉన్నవాళ్లు, అంగం పైన వచ్చే పగుళ్లు, లేదా సలిపిరి / మంటలను మొట్టమొదట్లో పట్టించుకోకుండా వదిలివేస్తే, అవి క్రమంగా త్రీవమైన ఇన్ఫెక్షన్స్ గా మారి పురుషాంగము బాగా వాచి బాగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
- షుగర్ ఉన్నవాళ్లకు మూత్ర విసర్జన నాళ ఇన్ఫెక్షన్లు ఎక్కువ గా వస్తుంటాయి . వీటి నుంచి సున్తీ ఆపరేషన్ వలన రక్షణ కల్పించవచ్చు.
- కొందరికి సెక్స్ లో పాల్గొనటానికి ఇబ్బంది గా ఉంటుంది.
Circumcision in world languages
- “Brit milah” or “bris” (Hebrew: בְּרִית מִילָה) in Jewish communities
- “Khitan” (Arabic: ختان) in Islamic communities
- “Sunat” in Southeast Asia and Indonesia,
- “Tuli” in Philippines,
- “Khafd” in India,
- “Khitan” in Central Asia and Turkey,
- “Omo” in West Africa,
- “Bwandi” in Uganda and many others
What Our patients Say
pavan sowri
01:11 22 Sep 24
My son suffering from a skin infection on his head . We consult Dr.GS satish kumar garu ,he gave treatment to my son and he did a surgery. The hospital ambience was good ,they treat the patient with love and care. now is recovering . thank you so much to Dr.GS satish kumar garu and the nursing staff.
Mukhesh Vutukuri
08:39 26 Aug 24
My friend was suffering from Gynaecomastia and he undergone a surgery by Dr.satish kumar sir.The hospital ambience and treatment by satish kumar sir was excellent and the patient care from nursing staff was top notch.Fully satisfied with care and treatment from the hospital👌.
esmart sridevi
09:54 25 Jun 24
Nice, Excellent & Advanced treatment....Dr.Satish kumar sir was having too patience towards the patients...Sir & Nurses all were created a good positive, friendly atmosphere around the patients...
manoj ravipati
18:19 20 Apr 24
Visited Dr. Gs Satish Kumar for lipoma removal ; Removed lipoma with ease and efficiency! Their affordable pricing and exceptional care made the entire experience stress-free. I received top-notch service from start to finish. Highly recommend for anyone seeking a skilled and compassionate doctor!
Samba Siva reddy
07:17 28 Mar 24
very good doctor. Everything is highly professional. He will give sufficient time to the patient. He studies the patient and disease meticulously. After surgery there is no pain or discomfort and incredibly quickly. We can freely interact with the doctor.
తరచుగా అడిగే ప్రశ్నలు
సున్తీ చేసే విధానాలు
- 1. బ్లేడుతో కోయడం
- 2. లేజర్‌తో చేయడం
- 3. స్టాప్లెర్ అనే కొత్త పద్ధతి
స్టాప్లెర్ ద్వారా సున్తీ ఎందుకు?
- అదే రోజు ఇంటికి వెళ్ళవచ్చు,
- 3-4 గంటలలో ఇంటికి వెళ్ళవచ్చు
- కుట్లు ఉండవు
- ఎంత టైట్ గా స్కిన్ ఉన్నవారికైనా – (అక్కడక్కడే మత్తు ఇచ్చి) సులువుగా ఆపరేషన్ చేయవచ్చు
- అక్కడక్కడే మత్తు ఇవ్వడం, కొన్ని గంటల తరువాత నిద్ర లేవడం లాంటిది ఉండదు
- బ్లడ్ లాస్ చాలా తక్కువ, (కొన్ని చుక్కల రక్తం మాత్రమే)
- కుట్లు లేక పోవడం వలన నొప్పి అనేది అస్సలు ఉండదు.
- చాలా అరుదుగా కొందరు నొప్పి ఉందని చెప్తారు
- మరుసటి రోజే, స్కూల్, కాలేజీ, లేదా జాబ్/వర్క్ కు హాయిగా వెళ్లిపోవచ్చు – దూర ప్రయాణాలు, విమాన ప్రయాణాలు చేయవచ్చు.
- స్టెప్లెర్ తో సున్తీ ఆపరేషన్ కు అక్కడ వరకే మత్తు ఇచ్చి , పేషెంట్ తో మాట్లాడుతూనే చేయవచ్చు – 15-20 నిమిషాలలో కంప్లీట్ అయిపోతుంది.
- షుగర్ ఉన్నవాళ్లకు – బేలనోపాస్తయిటిస్ (Baleno posthitis) అనే ప్రాబ్లెమ్ వలన చర్మం వెనక్కు రాక మూత్ర విసర్జన కష్టం గా మారి, ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి.
- ఈ బేలనోపాస్తయిటిస్ (Baleno posthitis) ప్రాబ్లెమ్ రాక ముందే సున్తీ చేయించుకోవడానికి స్టాప్లెర్ మంచి తేలికైన పద్దతి
షుగరు ఉన్నవాళ్లకి సున్తీ అవసరం ఎందుకు?
- షుగరు వలన అంగం చివర చర్మం పగుళ్లు వచ్చి నెప్పిగా ఉండటం, నెత్తురు, నీరు కారడం జరుగుతుంది. –
- బాలనోపాస్తయిటిస్ (Baleno posthitis) అనే ప్రాబ్లం వలన అంగం చివర చర్మం చర్మం ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి.
- షుగరు ఉన్నవాళ్లు, అంగం పైన వచ్చే పగుళ్లు, లేదా సలిపిరి / మంటలను మొట్టమొదట్లో పట్టించుకోకుండా వదిలివేస్తే, అవి క్రమంగా త్రీవమైన ఇన్ఫెక్షన్స్ గా మారి పురుషాంగము బాగా వాచి బాగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
- షుగర్ ఉన్నవాళ్లకు మూత్ర విసర్జన నాళ ఇన్ఫెక్షన్లు ఎక్కువ గా వస్తుంటాయి . వీటి నుంచి సున్తీ ఆపరేషన్ వలన రక్షణ కల్పించవచ్చు.
- -కొందరికి సెక్స్ లో పాల్గొనటానికి ఇబ్బంది గా ఉంటుంది.
- ఈ ప్రాబ్లమ్స్ రాక ముందే సున్తీ చేయించుకోవటం మంచిది.
- షుగరు ఉన్నవాళ్లు, అంగం పైన వచ్చే పగుళ్లు, లేదా సలిపిరి / మంటలను పట్టించుకోకుండా వదిలివేస్తే, అవి క్రమంగా త్రీవమైన ఇన్ఫెక్షన్స్ గా మారి పురుషాంగము బాగా వాచి బాగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ వాపు తగ్గిన తరువాత స్టాప్లెర్ తో సున్తీ చేయించుకోవటం మంచిది .. ఈ వాపు తగ్గడానికి ‘డోర్సల్ స్లిట్ అనేది ఉపయోగ
BXO -Balanitis Xerotica Obliterans "బలనైటిస్ క్సీరోటికా ఒబ్లిట్రాన్స్"
- వీరికి అంగం యొక్క చర్మం పై తెల్ల మచ్చలు , ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమ్మేషన్ల తో పాటు మూత్ర నాళం లో కొన్ని అవరోధాలు కూడా ఉండవచ్చు
- వీరికి సున్తీ చేయించుకోవడానికి స్టాప్లెర్ మంచి తేలికైన పద్దతి
Contact Us Today
We value open communication and are committed to providing exceptional medical care. If you have any inquiries or would like to schedule a visit to our clinic, please don't hesitate to contact us. Our staff is here to guide you through every step of your healthcare journey